ETV Bharat / state

500కిలోల గంజాయి స్వాధీనం

భద్రాచలం బ్రిడ్జి కూడలి వద్ద భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఏపీ నుంచి సరకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ganja
author img

By

Published : Feb 6, 2019, 10:03 AM IST

Updated : Feb 6, 2019, 10:39 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 500కిలోల గంజాయి పట్టుబడింది. మినీ వ్యాన్​లో ఛత్తీస్​గఢ్​ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ అదుపులోనికి తీసుకున్నారు. 500కిలోల గంజాయి విలువ సుమారు రూ.30లక్షలకు పైగా ఉంటుందని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 500కిలోల గంజాయి పట్టుబడింది. మినీ వ్యాన్​లో ఛత్తీస్​గఢ్​ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ అదుపులోనికి తీసుకున్నారు. 500కిలోల గంజాయి విలువ సుమారు రూ.30లక్షలకు పైగా ఉంటుందని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

Intro:slug : TG_NLG_21_05_FREEDAM_DEATH_DEATH_AB_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి.మారయ్య , ఈటీవీ , సుర్యాపేట.

( ) తెలంగాణ విముక్తి యోథుడు , ఉమ్మడి నల్గొండ జిల్లా సీపీఎం నాయకుడు వర్డెల్లి బుచ్చిరాములు అనారోగ్యంతో మృతి చెందారు. 1994 లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి 920 స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఇటీవలి తన భార్య మృతి ని తట్టుకోలేని బుచ్చిరాములు ఆమె మృతి చెందిన ఆరో రోజు కోమాలోకి చేరుకున్నారు. కోమాలో ఉన్న ఆయన కు కుటుంబ సభ్యులు హైద్రాబాద్ , నల్గొండ లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేర్పించి నలబై రోజులుగా వెంటిలేటర్ పై వైద్య సేవలు అందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టు మార్క్సిస్టు నాయకుల్లో ముఖ్యడుగా పేరొందారు. తెలంగాణ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో బాల సంఘంలో పని చేసిన బుచ్చిరాములు నేటి వరకు కమ్యూనిస్టుగా నిరడంబరా జీవితం గడిపారని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం , సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. సాక్షి దిన పత్రిక సంపాదకుడిగా పనిచేస్తున్న వర్దెల్లి మురళి తండ్రి ఐన బుచ్చిరాములు పార్థివ దేహానికి సీనియర్ పాత్రికేయులు రామచంద్ర మూర్తి నివాళులర్పించారు. ఆయన సంతాప సభలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య , నాగార్జున సాగర్ శాసన సభ్యుడు నోముల నర్శింహ్మయ్య , కోదాడ శాసన సభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ లు సంతాపం వ్యక్తం చేశారు...స్పాట్ బైట్
1. కోదండ రామ్ , తేజస రాష్ట్ర అధ్యక్షుడు .



Body:....


Conclusion:...
Last Updated : Feb 6, 2019, 10:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.