కార్తీక గురువారం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సాయిబాబా ఆలయంలో బాబాకు విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక మాసం సందర్భంగా సుమారు 2000 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : పావుకిలో నూనెతో...రెండుకిలోల గారెలు!