ETV Bharat / state

గ్రీన్​ఛాలెంజ్​ను స్వీకరించిన రేగా కాంతారావు - గ్రీన్​ఛాలెంజ్​ను స్వీకరించిన రేగా కాంతారావు వార్తలు

గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు మొక్కలను నాటారు. మంత్రి పువ్వాడ, ఎంపీ నామ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులకు గ్రీన్​ఛాలెంజ్​ విసిరారు.

Kantha Rao is the recipient of the Green Challenge
గ్రీన్​ఛాలెంజ్​ను స్వీకరించిన రేగా కాంతారావు
author img

By

Published : Jan 2, 2020, 7:35 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్​ఛాలెంజ్​ను ప్రభుత్వ విప్​, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్వీకరించారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 3 మొక్కలను నాటారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​, ఎంపీ నామ నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులకు గ్రీన్​ఛాలెంజ్​ విసిరారు.

హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో వన సంపద పెరిగిందని కాంతారావు పేర్కొన్నారు. హరితహారంతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు ఓ ఛాలెంజ్​ విసిరిందన్నారు. పినపాక నియోజకవర్గంలో గ్రీన్​ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

గ్రీన్​ఛాలెంజ్​ను స్వీకరించిన రేగా కాంతారావు

ఇవీచూడండి: కేసీఆర్​ అధ్యక్షతన ఈనెల 4న తెరాస విస్తృత స్థాయి సమావేశం

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.