భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చల్లా సముద్రం పంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే హరిప్రియ మొక్కలు నాటారు. అనంతరం ఉందాపురంలో 127 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.
ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పించేలా కల్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టి... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక చక్కని మార్గాన్ని చూపిందని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..