అమరులైన భారత వీర జవాన్లు కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు పూలమాలలతో నివాళులర్పించారు.
దొంగ దెబ్బతో భారత జవాన్లను హతమార్చిన చైనాకు గుణపాఠం చెప్పాలని మరణించిన భారత సైనికుల సేవలు దేశం మరవద్దని ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సందేహానికి ప్రధాని స్పష్టత