భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ వన్ ఫోర్ వన్ బెటాలియన్ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది జవానులు రక్తదానం చేశారు.
ఇదీ చూడండి: రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి