ETV Bharat / state

జవాన్ల స్వచ్ఛభారత్

సంఘ విద్రోహక శక్తులనే కాదు..సంఘంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు జవాన్లు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

author img

By

Published : Feb 9, 2019, 11:01 AM IST

భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో జవాన్ల స్వచ్ఛభారత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీఆర్పీఎఫ్ జవాన్లు స్వచ్ఛభారత్​లో పాల్గొన్నారు. ఎటపాకలోని 212 బెటాలియన్​కు చెందిన 40 మంది జవాన్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని శుభ్రం చేశారు. డిప్యూటీ కమాండెంట్ రంజిత్ ఆధ్వర్యంలో చెత్తాచెదారం, ముళ్ల పొదలు తొలగించారు.

undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.