ETV Bharat / state

పినపాక నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం

పినపాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఈదురుగాలుల వల్ల చెట్లు రహదారులపై నేలకొరిగాయి.

author img

By

Published : May 28, 2020, 9:58 PM IST

heavy rain storm in bhadradri kothagudem district
పినపాక నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పినపాక మండలం గోపాల్​రావు పేట గ్రామంలో కళావతి అనే మహిళకు చెందిన ఇంటిపై పిడుగు పడటం వల్ల ఇల్లు నేలకూలింది.

ఆలపల్లి మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.పినపాక, బూర్గంపాడు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పెద్ద చెట్లు రహదారులపై నేలకొరిగాయి.

ఇవీ చూడండి: పోలీస్ శాఖలో పెరుగుతున్న కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.