భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీపీఎస్పీడీ కంపెనీ ఆధ్వర్యంలో 1,500 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సారపాకలోని శ్రీరాంపురం కాలనీలో ఉన్న పేద ప్రజలకు వీటిని పంపిణీ చేశారు. జడ్పీటీసీ కామరెడ్డి శ్రీలత, మండల ప్రత్యేక అధికారి చంద్ర ప్రకాష్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు.
1,500 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - Groceries distributes in sarapaka
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీపీఎస్పీడీ కంపెనీ ఆధ్వర్యంలో 1,500 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
![1,500 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ 1,500 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8292550-122-8292550-1596543636043.jpg?imwidth=3840)
1,500 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ