ETV Bharat / state

గురువుకు శిష్యుల అరుదైన బహుమతి - నేరడిగొండ ప్రభుత్వ కళశాల

గురువు జన్మదినం సందర్భంగా విద్యార్థులు ఆయనకు మరచిపోలేని బహుమతినిచ్చారు. సుమారు 500 మంది రక్తదానం చేసి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన ఆదిలాబాద్​ జిల్లాలో జరిగింది.

Government Junior College Principal got unprecedented respect in adilabad district
గురువుకు శిష్యుల అరుదైన బహుమతి
author img

By

Published : Feb 6, 2021, 5:39 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో నేరడిగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జాదవ్‌ బలరాంకు అపూర్వ గౌరవం దక్కింది. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఐదు వందల మంది విద్యార్థులు రక్తదానం చేసి గురుభక్తి చాటుకున్నారు.

ప్రిన్సిపల్​ను తొలుత కారులో ఊరేగించిన విద్యార్థులు సభ ఏర్పాటు చేసి ఆయన స్పూర్తిని కొనియాడారు. తనకు నిర్వహించిన జన్మదిన వేడుకల పట్ల జాదవ్​ బలరాం తన్మయులయ్యారు.

ఇదీ చదవండి: ఉపసర్పంచ్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.