ETV Bharat / state

రామయ్య చెంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదారమ్మ

భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..ఉన్నతాధికారులు సూచించారు.

నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
author img

By

Published : Aug 16, 2019, 12:15 PM IST

Updated : Aug 16, 2019, 1:03 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో 41 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. స్నాన ఘట్టాల వద్ద మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగిపోయాయి. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున రావడం వల్ల నీటి మట్టం పెరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు..

నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఇవీ చూడండి : కృష్ణమ్మ పరవళ్లు... సాగర్​కు పోటెత్తిన సందర్శకులు...

Intro:గోదావరి

Body:పెరుగుదల

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది ఈరోజు ఉదయం 6 గంటలకు కు గోదావరి నీటిమట్టం 41 అడుగుల మేర ప్రవహిస్తోంది... గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగిపోయాయి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ప్రస్తుతం 41 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో భద్రాచలంలోని నీటి మట్టం పెరుగుతుందని తెలుపుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రాంతాల్లోని అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు
Last Updated : Aug 16, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.