ETV Bharat / state

బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఒప్పుకోం: కల్వకుంట్ల కవిత - బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఒప్పుకోం: కల్వకుంట్ల కవిత

బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తెరాస అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్​ మద్దతు తెలిపినట్లు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. 72 గంటల పాటు జరగనున్న ఈ సమ్మెతో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె ట్విట్టర్​ వేదికగా కోరారు.

former mp kavitha on singareni protest against coal mines privatization
బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఒప్పుకోం: కల్వకుంట్ల కవిత
author img

By

Published : Jul 2, 2020, 12:43 PM IST

దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్మికులు నిరసన చేస్తున్నారని.. తెరాస అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్​ కూడా సమ్మెకు మద్దతు తెలిపినట్లు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్​ వేదికగా వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి గనున్నలో 41 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఉద్దేశంతో కేంద్రం వేలం వేసిందని కార్మికులు ఆరోపించారు.

  • Today across the Nation,thousands of coal mine workers are on strike demanding the central government to roll back the decision to auction coal blocks to private companies.
    TRS party affiliated TBGKS is also on strike today. We demand @PMOIndia to roll back the decision !! pic.twitter.com/CawALj7ZIj

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సమ్మెకు సింగరేణి గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) ఒకరోజు మద్దతు తెలిపింది. అత్యవసర కార్మికులు మినహా మిగిలిన వారెవరూ విధులకు హాజరు కావడం లేదు. కొద్దిమంది కార్మికులతో ఉపరితల గనుల్లో ఉత్పత్తి కోసం యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.