ETV Bharat / state

బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం - coal

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే ఉపరితల గనిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు.

అగ్ని ప్రమాదం
author img

By

Published : Jun 9, 2019, 10:44 AM IST

బొగ్గు ఘనుల్లో ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేకే ఉపరితల గనిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్​ చేసేందుకు అవసరమైన రంధ్రాన్ని వేసేందుకు సింగరేణి ఆపరేటర్​ డ్రిల్​ యంత్రంతో పని చేస్తున్నారు. గ్యాలరీ నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆపరేటర్​ యంత్రం నుంచి కిందకు దూకి దూరంగా వెళ్లాడు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏరియా జీఎంను చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించలేదు.

బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం

ఇవీ చూడండి: డివిలియర్స్​పై అక్తర్​​ మండిపాటు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.