ETV Bharat / state

టవరెక్కిన రైతులు

భద్రాద్రి జిల్లాలో నష్ట పరిహారం చెల్లించాలంటూ ముగ్గురు రైతులు టవరెక్కి నిరసన తెలిపారు. అధికారుల హామీతో దిగివచ్చారు.

భద్రాద్రి జిల్లాలో టవరెక్కిన రైతులు
author img

By

Published : Mar 6, 2019, 8:05 PM IST

భద్రాద్రి జిల్లా పడమటి నర్సాపురంలో రైతులు టవరెక్కారు. విద్యుత్ లైన్ ఏర్పాటులో భూములు కోల్పోయిన కర్షకులు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ విద్యుత్ టవరెక్కి నిరసన తెలిపారు. జూలూరుపాడుకు చెందిన వీరు అర్ధగంట పాటు అధికారుల వైఖరిని నిరసిస్తూ టవర్​పైనే కూర్చున్నారు. భూములకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

భద్రాద్రి జిల్లాలో టవరెక్కిన రైతులు

ఇవీ చూడండి:కాబోయే సీఎం జూనియర్​ ఎన్టీఆర్​

Intro:tg_nzb_05_06_contract_adhyapakula_samavesham_avb_c11
( ). తెలంగాణ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సమావేశం..
తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ లో కాంటాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారికి వర్సిటీ అధికారులు తప్పుదోవ పట్టిస్తూ జీవో నెంబర్ 11 ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని విద్యాశాఖ కమిషనర్ రంజాన్ఆచార్య ఆదేశాలు ఇచ్చినప్పటికి అమలు చేయడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు అన్నారు.
ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ వర్సిటీ పరిధిలోని 8 అకడమిక్ కోర్సులు బోధన చేస్తున్న 21 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులర్ అధ్యాపకులు కారని వారికి ప్రభుత్వ షరతులు వర్తించవని విశ్వవిద్యాలయం ఉప కులపతి సాంబయ్య ఇప్పటివరకు రివైజ్డ్ జీతభత్యాలు చెల్లించడం లేదని ఆరోపించారు. తాము రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా వచ్చామని, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. జీవో నెంబర్ 11 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులకు రెగ్యులర్ అధ్యాపకులుగా గుర్తించి అందరికీ ఓకే వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
byte. శ్రీధర్, రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.

Body:నిజామాబాద్ గ్రామీణ

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.