ETV Bharat / state

'గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు'

గడియకో అబద్ధం చెప్పే తండ్రీకొడుకులకు ఈ నెల 11న ప్రజలే బుద్ధి చెప్తారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో తెరాస, కేంద్రంలో భాజపా అధికారంలో ఉండి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

author img

By

Published : Mar 28, 2019, 1:35 PM IST

గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు
గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు
దేశ భవిష్యత్తును నిర్ణయించేది లోక్​సభ ఎన్నికలేనని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని వేల మందికి కట్టించారని ప్రశ్నించారు. మోదీ పేద ప్రజల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేస్తానని చెప్పి పైసా కూడా వేయలేరని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలు కేవలం దేశానికి సంబంధించినవని రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

ఇవీ చదవండి:సీఎల్పీ విలీనం కోసం తెరాస వ్యూహరచన

Intro:మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు

Body:దేశ భవిష్యత్తును నిర్ణయించేది లోక్ సభ ఎన్నికలు అని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం ramnagar డివిజన్లోని పలు ప్రాంతాల్లో అంజన్ కుమార్ యాదవ్ మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్ కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విన్నవించారు ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని వేల మందికి ఎందుకు కట్టించారు స్పష్టం చేయాలన్నారు నరేంద్ర మోడీ పేద ప్రజల అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తామన్నారు ఇప్పటివరకు ఏ మేరకు పూర్తి చేశారు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు......

బైట్..... అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ

Conclusion:పేద ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు ఘంటాపథంగా చెబుతున్నారు అని మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.