ETV Bharat / state

ఈవీఎం, వీవీప్యాట్లతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది - 412 POLICE

ఖమ్మం పార్లమెంట్​ పరిధిలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో పోలింగ్​కు రంగం సిద్ధమైంది. దాదాపుగా అన్ని కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది చేరుకుంటున్నారు.

ఎన్నికల సిబ్బందికి అందిన సామగ్రి
author img

By

Published : Apr 10, 2019, 4:46 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని 183 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందించారు. అక్కడి నుంచి వారికి కేటాయించిన కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని పాల్వంచ డీఎస్పీ మధుసూదన రావు తెలిపారు. నియోజకవర్గంలో 412 మంది పోలీసులు భద్రత కోసం కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

అన్ని కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో చేరుకుంటున్న సిబ్బంది

ఇవీ చూడండి : సీఎం కేసీఆర్​కు ఎన్నికల సంఘం నోటీసులు

Intro:TG_KMM_10_10_ANNIKALA VIDULU_AVB_G7

Body:ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జ్యోతి నిలయం లో సత్తుపల్లి నియోజకవర్గం లో 280 పోలింగ్ స్టేషన్ లలో హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన ఉపాధ్యాయులు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొని తమ ఎన్నికల సామాగ్రిని తీసుకున్నారు

Conclusion:ఈ ఎన్నికల విధులకు హాజరైన మధిర నీటిపారుదల శాఖ జూనియర్ అసిస్టెంట్ వై నాగరాజు(38) గుండెపోటు రావడంతో సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు

సత్తుపల్లి నియోజకవర్గం లోని 280 పోలింగ్ స్టేషన్ల 1250 మంది ఇది సిబ్బంది ఇది హాజరవుతున్నారని ఆర్ డి ఓ శివాజీ తెలిపారు ఎన్నికల సామాగ్రిని అందజేసి e70 బస్సుల్లో వారికి కేటాయించిన పోలీస్ స్టేషన్లకు సిబ్బందిని పంపించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.