భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెంతోపాటు పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం మండలాల ఓట్ల లెక్కింపును ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచే పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు ఆయా మండలాల నుంచి ఏజెంట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు చేరుకున్నారు.
స్థానికల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - burgampadu
స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల లెక్కింపు కూడా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్కిస్తున్నారు.
లెక్కింపు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెంతోపాటు పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం మండలాల ఓట్ల లెక్కింపును ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచే పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు ఆయా మండలాల నుంచి ఏజెంట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు చేరుకున్నారు.
Intro:tg_mbnr_01_04_ellection_counting_av_c3
మొదటి సాధారణ ఓట్లను లెక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లా కేంద్రంలో మూడు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు పాలిటెక్నిక్ కళాశాల బాయ్స్ జూనియర్ కాలేజ్ బాలికల ఉన్నత పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ విద్యుత్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎంపిటిసి తన వెంట ఇద్దరు మాత్రమే తీసుకెళ్లాలని జడ్పిటిసి గ్రామ పంచాయతీల సంఖ్యను బట్టి ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెల్ ఫోన్ భద్రత కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ లోని బాల బట్టలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు కౌంటింగ్ జిల్లా పాలనాధికారి ప్రత్యేకంగా పరిశీలించారు
Body:tg_mbnr_01_04_ellection_counting_av_c3
Conclusion:tg_mbnr_01_04_ellection_counting_av_c3
మొదటి సాధారణ ఓట్లను లెక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లా కేంద్రంలో మూడు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు పాలిటెక్నిక్ కళాశాల బాయ్స్ జూనియర్ కాలేజ్ బాలికల ఉన్నత పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ విద్యుత్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎంపిటిసి తన వెంట ఇద్దరు మాత్రమే తీసుకెళ్లాలని జడ్పిటిసి గ్రామ పంచాయతీల సంఖ్యను బట్టి ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెల్ ఫోన్ భద్రత కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.