ETV Bharat / state

విద్యుత్​ ఉద్యోగుల దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ

భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు విద్యుత్​ ఉద్యోగులు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.

distribution of daily essentials to the poor municipal workers by the electric employees in palvancha bhadradri kothagudem
విద్యుత్​ ఉద్యోగుల దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 9, 2020, 8:25 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో టీఆర్​కేవీయస్​ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుడ్ల రమేశ్​ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని 110 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

పాల్వంచ మున్సిపల్​ కమిషనర్ శ్రీకాంత్​ చేతుల మీదుగా వారు నిరుపేదలైన పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను అందజేయడం జరిగింది. విద్యుత్ ఉద్యోగులమైనా.. మేము లాక్​డౌన్ సమయంలో మా విధులను నిర్వర్తిస్తూనే సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు.

distribution of daily essentials to the poor municipal workers by the electric employees in palvancha bhadradri kothagudem
విద్యుత్​ ఉద్యోగుల దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ

ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.