భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా మహిళా కండక్టర్లు, డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఎదురు ఇన్‌గేట్ వద్ద ధర్నా చేశారు. పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులను బస్టాండ్ ఆవరణలోనికి రానీయకుండా అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతల సమావేశం