ETV Bharat / state

ఏడూళ్ల బయ్యారంలో క్రికెటర్ హనుమ విహారి - cricketer hanuma vihari at yedula bayyaram village

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం గ్రామంలో భారత్ టెస్ట్​ క్రికెటర్ హనుమ విహారి సందడి చేశారు. మణుగూరుతో తనకు అవినాభావ సంబంధం ఉందని విహారి అన్నారు.

cricketer hanuma vihari at yedula bayyaram village
ఏడూళ్ల బయ్యారంలో క్రికెటర్ హనుమ విహారి
author img

By

Published : Jan 17, 2020, 12:35 PM IST

భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం గ్రామంలో పర్యటించారు. తన సొంత పనుల నిమిత్తం, కుటుంబ సభ్యులను కలిసేందుకు బయ్యారంలోని బంధువుల ఇంటికి విహారి వచ్చారు. గ్రామంలోని కొందరు యువకులు ఆటగాడ్ని కలిసి ఆనందం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని... దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని విహారి సూచించారు. చిన్నతనం నుంచి తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని... అందులో రాణించేందుకు ఎంతో సాధన చేసినట్లు తెలిపారు.

మణుగూరుతో తనకు అవినాభావ సంబంధం ఉందని, చిన్నతనంలో ఈ ప్రాంతంతో ఉన్న మధురానుభూతులను ఆయన గుర్తు చేసుకున్నారు.

ఏడూళ్ల బయ్యారంలో క్రికెటర్ హనుమ విహారి

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

Intro:భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి సందడి

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
మణుగూరు.
stringer name: naresh
cell: 9121229033.
భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం గ్రామం లో సందడి చేశారు. హనుమ విహారి తన సొంత పనుల నిమిత్తం, కుటుంబ సభ్యులను కలిసేందుకు పినపాక నియోజకవర్గం లోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు విహరి ని కలిసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమ విహారి విలేకరులతో మాట్లాడారు. యువకులు లక్ష్యం ఎంచుకుని లక్ష్యం సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. చిన్నతనం నుంచి క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని ,క్రికెట్ లో రాణించేందుకు ఎంతగానో సాధన చేశారని తెలిపాడు.

Conclusion:మణుగూరు తనకు అవినాభావ సంబంధం ఉందని, చిన్నతనంలో మణుగూరులో చదువుకున్నారని పలు విషయాలను గుర్తు చేశాడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.