భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధుపై పోలీసులు రోళ్లపాడు చెరువు సందర్శన విషయమై.. కేసులు పెట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ... న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
మధు అరెస్టును రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, డీవీ కృష్ణ ఖండించారు. కామ్రేడ్ మధు ఆదివాసి పేద ప్రజల సమస్యలపై ప్రజాస్వామికంగా బహిరంగంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాడని ఆయనపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు.
ఇదీ చూడండి: దక్షిణ భారతంలో ఐసిస్ ఉగ్రవాదుల అలికిడి