కనీస పెన్షన్ ప్రకటించాలని కోరుతూ సింగరేణి పింఛనుదార్లు కొత్తగూడెంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కనీస పింఛను 8,500 చెల్లించాలని పింఛనుదారులు డిమాండ్ చేశారు. 60వేలమంది పెన్షన్దారులుంటే కేవలం 15వేల మందికి మాత్రమే వేయి రూపాయల లోపు పింఛన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:సమూల మార్పు తెస్తా
'కనీస పెన్షన్ ఇవ్వండి' - kothagudem
సింగరేణి పదవీ విరమణ చేసిన కార్మికులు రోడ్డెక్కారు. తమకు కనీస పింఛను ప్రకటించాలని కొత్తగూడెంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
'కనీస పెన్షన్ ఇవ్వండి'