ETV Bharat / state

మణుగూరులో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ - ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా మణుగూరు ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో నివాళులు

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బలవన్మరణానికి పాల్పడిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి మణుగూరు ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించి... సంతాపం తెలిపారు.

మణుగూరులో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ
author img

By

Published : Oct 14, 2019, 10:31 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శ్రీనివాసరెడ్డి మృతికి ఆర్టీసీ కార్మికులు సంతాపం తెలిపారు. జేఏసీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో బయలుదేరి స్థానిక అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పట్టణంలో నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ, ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సోమవారం బంద్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, తెదేపా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

మణుగూరులో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ

ఇదీ చూడండి : సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

Intro:మృతి చెందిన ఆర్టీసీ కార్మికులు శ్రీనివాసరెడ్డికి నివాళి

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
మణుగూరు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బలవన్మరణానికి పాల్పడిన ఖమ్మం ఆర్టీసీ డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటానికి మణుగూరు ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఆర్టీసీ జేఏసీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ గా బయలుదేరిన కార్మికులు స్థానిక అంబేద్కర్ కూడలిలో శ్రీనివాసరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు శ్రీనివాసరెడ్డి జోహార్ అంటూ నినాదాలు చేశారూ. ప్రాణాలర్పించి ఆర్టీసీని కాపాడుకుంటామని నాయకులు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ, ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సోమవారం బంద్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

Conclusion:కార్యక్రమంలో సిపిఐ ,సిపిఎం, కాంగ్రెస్, టిడిపి ,పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.