భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 21 జడ్పీటీసీ, 206 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 508 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను, 169 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను అధికారులు నియమించారు.
భద్రాద్రిలో ప్రశాంతంగా సాగుతున్న లెక్కింపు - mptc
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతను పెంచారు.
ప్రశాంతంగా సాగుతున్న లెక్కింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 21 జడ్పీటీసీ, 206 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 508 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను, 169 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను అధికారులు నియమించారు.
Intro:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది
Body:మొత్తం 21 జడ్పిటిసి స్థానాలకు 206 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఉదయం ఏడున్నర గంటలకల్లా కౌంటింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించే ప్రక్రియ ప్రారంభమైంది
Conclusion:దీనికోసం 508 కౌంటింగ్ సూపర్వైజర్లను 169 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు 21 జెడ్పీటీసీ స్థానాల లెక్కింపు కోసం 78 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు 21 జడ్పిటిసి స్థానాలకు 121 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు 206 ఎంపిటిసి స్థానాల కోసం ఎనిమిది 41 మంది అభ్యర్ధులు పోటీలో వున్నారు