ETV Bharat / state

మణుగూరు బస్సు ఘటనపై సబ్​ కలెక్టర్​ పరిశీలన - మణుగూరు బస్సు ఘటనపై సబ్​ కలెక్టర్​ భావేశ్​ మిశ్రా పరిశీలన

మణుగూరు ఆర్టీసీ డిపోలో దగ్ధమైన బస్సును సబ్​ కలెక్టర్​ భావేశ్​ మిశ్రా పరిశీలించారు. అధికారులు, పోలీసుల వద్ద ఆరా తీశారు.

మణుగూరు బస్సు ఘటనపై సబ్​ కలెక్టర్​ పరిశీలన
author img

By

Published : Nov 6, 2019, 5:19 PM IST

మణుగూరు బస్సు ఘటనపై సబ్​ కలెక్టర్​ పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్​తో దగ్ధమైన బస్సును సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా బుధవారం పరిశీలించారు. ప్రమాద ఘటనపై డిపో అధికారులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బస్సు దగ్ధం కారణాలపై విచారణ చేస్తున్నామని.. నష్టాన్ని అంచనా వేస్తున్నామని సబ్​ కలెక్టర్​ భావేశ్​ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం, సీఐ శుకూర్​ తదతరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.