ETV Bharat / state

ఇదేమి రామా..! - devotes

రాముడికి ఎన్ని అవతారాలున్నా.. భద్రాద్రిలో మాత్రం పట్టాభిరామునిగానే కొలవాలని భక్తులు కోరుకుంటున్నారు. అర్చకులు రామనారాయణుడని చేసే ప్రచారంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

రాముడా.. రామ నారాయణుడా
author img

By

Published : Feb 20, 2019, 5:54 PM IST

రాముడా.. రామ నారాయణుడా
భద్రాద్రి దేవుడు రాముడా, రామనారాయణుడా అనే వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మూలవిరాట్​ను అర్చకులు రామ నారాయణుడిగా పిలుస్తున్నారు. పుస్తకాలను ప్రచురించి భద్రాచలంలో పంపిణీ చేస్తున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆలయ ఈవో రమేష్ బాబు ఇరు వర్గాల వారితో చర్చలు జరిపారు. ఈ వివాదాన్ని దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నివేదిక వచ్చేవరకు ఎలాంటి దుష్ప్రచారాలు చేయరాదని సూచించారు.

మినీ మేడారం షురూ

Note: Script Ftp

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.