ETV Bharat / state

జిల్లా సరిహద్దుల్లో ఆంక్షలు కఠినం - Bhadadri is a bureaucrat has tightened sanctions to prevent

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి కొత్తవారు రావడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి జిల్లా వెలుపలికి పంపించారు.

Bhadadri is a bureaucrat who has tightened sanctions to prevent anyone from entering the Bhadadri kottagudem district
ఇల్లందు సరిహద్దుల్లో ఆంక్షలు కఠినం
author img

By

Published : Apr 30, 2020, 12:53 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోకి ఇతర ప్రాంతాల నుంచి నలుగురు వ్యక్తులు వచ్చారని కలెక్టర్​కు స్థానికులు ఫిర్యాదు చేశారు. మండలంలోని వివిధ పంచాయతీలో పర్యటించిన అధికారులు వారిని గుర్తించారు. అనంతరం వారిని జిల్లా నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టుల్లో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.