ETV Bharat / state

సుల్తాన్​నగర్ పీహెచ్​సీని సందర్శించిన జడ్పీ ఛైర్మెన్

భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మెన్​​ కనకయ్య.. టేకులపల్లి మండలం సుల్తాన్​నగర్ పీహెచ్​సీని సందర్శించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

sultanpur covid center
sultanpur covid center
author img

By

Published : Apr 28, 2021, 8:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సుల్తాన్​నగర్ పీహెచ్​సీని జడ్పీ ఛైర్మెన్​​ కనకయ్య సందర్శించారు. కరోనా కేసుల వివరాలు, వ్యాక్సిన్​ పంపిణీ వంటి పలు అంశాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జడ్పీ ఛైర్మెన్. ​​పంపిణీలో కొరత రాకుండా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రసాద్​తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'మినీ పోల్స్​కు కొవిడ్ నిబంధనలకు లోబడి పకడ్బందీ ఏర్పాట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.