ETV Bharat / state

కార్తీకశోభ: గోదావరి తీరం... భక్తజన సంద్రం - pujalu at godavari

భద్రాద్రి తీరం భక్తజన సందోహంగా మారింది. కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో గోదావరి తీరంలో భక్తుల రాకతో కొత్తశోభను సంతరించుకుంది.

గోదావరి వద్ద కార్తిక శోభ
author img

By

Published : Nov 18, 2019, 11:16 AM IST

గోదావరి వద్ద కార్తిక శోభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల సందడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు నది వద్దకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలను వదులి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒడ్డున గౌరమ్మకు, తులసి మొక్కలకు పూజలు నిర్వహిస్తున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గోదావరి వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి : బస్సుల్లేవ్​.. బడికిపోం..!

Intro:కార్తీక

Body:పూజలు

Conclusion:కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద సందడి పెరిగింది తెల్లవారుజాము నుంచి మహిళలు గోదావరి నది వద్దకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అనంతరం గోదావరి నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు నది ఒడ్డున గల ఇసుకలో గౌరమ్మను తులసి మొక్కలకు పూజలు పూజలు చేస్తున్నారు అనంతరం నది ఒడ్డునగల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపాలను వెలిగిస్తూ వారి మొక్కులను తీర్చుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కార్తీక దీపాలతో గోదావరి నది వద్ద సందడి వాతావరణం నెలకొంది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.