భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కరోనాపై అవగాహన కల్పించేందుకు విశాల్ అనే విద్యార్థి వినూత్నంగా ప్రయత్నించాడు. వైరస్ వేషం వేసుకుని ప్రజలకు వివరించాడు. వైరస్‌పై ప్రజల్లో మార్పు తెచ్చేందుకు కళాకారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వేషం వేసుకొని ప్రజలకు అవగాహన కల్పించిన విశాల్‌ను అభినందించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 650కి చేరిన కేసులు