ETV Bharat / state

గిరిజనులంతా కలిసికట్టుగా ఉండాలి: సోయం బాపూరావు - ఆదిలాబాద్​ ఎంపీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు.

గిరిజనులంతా కలిసికట్టుగా ఉండాలి: సోయం బాపూరావు
author img

By

Published : Sep 27, 2019, 12:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించిన ఆదివాసీ మహిళా చైతన్య సదస్సులో ఆదిలాబాద్​ పార్లమెంట్​ సభ్యులు సోయం బాపూరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజనులంతా కలసికట్టుగా ఉండి, తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. డిసెంబర్​లో దిల్లీలో జరిగే మహా సదస్సుకు గిరిజనులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గిరిజనులంతా కలిసికట్టుగా ఉండాలి: సోయం బాపూరావు

ఇదీ చూడండి: 'పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించండి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.