భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రోల్లపాడు రిజర్వాయర్ డిజైన్ మార్పును నిరసిస్తూ పాదయాత్ర చేపట్టిన అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం, భాజపా, కాంగ్రెస్ ముఖ్య నాయకులను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. రీడిజైన్ పేరుతో ఏజెన్సీ మండలాలకు నీరు రాకుండా.. సత్తుపల్లికి నీరు వెళ్లేలా కుట్రలు చేసే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి: 'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి