ETV Bharat / state

కొత్తగూడెంలో ఏఐటీయూసీ 'సేవ్​ సింగరేణి' యాత్ర - kothagudem news

సేవ్​ సింగరేణి పేరుతో చేపట్టిన ఏఐటీయూసీ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.

aituc save singareni rally reached to kothagudem

author img

By

Published : Oct 17, 2020, 4:26 PM IST

ఏఐటీయూసీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 'సేవ్​ సింగరేణి' పేరుతో చేపట్టిన యాత్ర కొత్తగూడెం చేరుకుంది. గోలేటి నుంచి కొత్తగూడెం దాకా నిర్వహించ తలపెట్టిన యాత్ర గమ్యం చేరుకుంది. సింగరేణిని రక్షించండి అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అగ్రనాయకులు పాల్గొన్నారు.

కొత్తగూడెం జీకే ఉపరితల గనిలో ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకలో వాసిరెడ్డి సీతారామయ్య, గట్టయ్య, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.