ETV Bharat / state

అక్కడ చేతులు ఎత్తడమే.. బ్యాలట్ లేదు.. ఎందుకంటే? - Badradri kothagudem District

సాధారణంగా ఎన్నికలంటే బ్యాలెట్​ పేపర్​ ఉంటుంది. ఓటరు బ్యాలెట్​ పేపర్​పై ఉన్న గుర్తుకు ఓటేస్తారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్​ నిర్వహించనున్నారు.

Agricultural Cooperative Society
వ్యవసాయ సహకార సంఘం
author img

By

Published : Feb 14, 2020, 6:14 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా రేపు వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్​ విధానంలో పోలింగ్​ జరుగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మాత్రం చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్​ నిర్వహించనున్నారు. ఎందుకంటే ఇక్కడ 50 మంది కంటే తక్కువ ఓటర్లు ఉండటం వల్ల బ్యాలెట్ విధానం కాకుండా చేతులెత్తి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

భద్రాచలం డివిజన్​లోని చర్ల దుమ్ముగూడెంలో 13 స్థానాలకు 8 ఏకగ్రీవం కాగా ఐదు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చర్లలో 13 స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా 11 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సత్యనారాయణపురంలో 13 స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా 11 స్థానాల్లో ఎన్నికలు జరనున్నాయి.

ఇదీ చూడండి: మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.