భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సువర్చలా సమేతా అభయాంజనేయ స్వామి దేవాలయం భక్తుల దర్శనార్థం ముస్తాబవుతోంది. ఇల్లందు సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ, సుబ్బలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుందని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామి వారి కల్యాణం ఇక్కడ జరిపిస్తామని వెల్లడించారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ కథాంశం ఏమిటంటే?
ఇవీ చూడండి: ఆ భారత అధికారులను తీవ్రంగా హింసించిన పాక్!