భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని డ్రైవర్స్ కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టాడు. ఆ బైక్ కరోనా రోగిది అనే అనుమానంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. అయితే ఆ ద్విచక్రవాహనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా జీలుగుమిల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఇదీ చూడండి: సచివాలయం కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను ఏం చేస్తారంటే..