భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో ఓపెన్ కాస్ట్ డీ బ్లాక్‌కు చెందిన 40 మంది డ్రైవర్లు తెరాసలో చేరారు. మరోవైపు మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్ ఆధ్వర్యంలో 100 మంది వికలాంగులు, పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు