ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఓ యువతి రిలే నిరాహాదీక్షకు దిగింది. మావల మండలానికి చెందిన రాజారెడ్డి, యువతి ప్రేమించుకున్నారు. తర్వాత రాజారెడ్డి ముఖం చాటేయడం వల్ల బాధితురాలు ఆత్మహత్యహత్నం చేసింది. పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. రాజారెడ్డిని అరెస్ట్ చేయాలని సదరు యువతి రిలే నిరాహార దీక్షకు దిగింది. ఆమెకు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.
ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్ ప్రారంభం