ETV Bharat / state

సాలె వాడలో కుస్తీ పోటీలు.. - సాలె వాడలో కుస్తీ పోటీలు..

అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం సాలెవాడులో మహాదేవ జాతర కొనసాగుతుంది. గురువారం ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించగా జిల్లాలోని యువతతో పాటు మహారాష్ట్ర నుంచి పలువురు యువకులు పాల్గొన్నారు.

Wrestling competition in adilabad
సాలె వాడలో కుస్తీ పోటీలు..
author img

By

Published : Jan 9, 2020, 7:46 PM IST

అదిలాబాద్ జిల్లా సాలెవాడులో కుస్తీ పోటీలు నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని యువతతో పాటు మహారాష్ట్ర నుంచి పలువురు యువకులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందించారు ఆలయ కమిటీ సభ్యులు.

సాలె వాడలో కుస్తీ పోటీలు..

ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'

Intro:సాలె వాడలో కుస్తీ పోటీలు
ఆసక్తికరంగా కొనసాగిన కుస్తీ పోటీలు
అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం సాలెవాడు శివాలయం ప్రాంగణంలో మహాదేవ జాతర కొనసాగుతుంది. జాతర సందర్భంగా గత వారం రోజుల నుండి యువతకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించగా కుస్తీ పోటీల్లో జిల్లాలోని యువతతో పాటు మహారాష్ట్ర నుంచి పలువురు యువకులు వచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు . పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులను ఆలయ ఆలయ కమిటీ సభ్యులు అందించారు. పోటీలను ఎంపీ సోయం బాపురావు తిలకించారు. పోటీలు కుస్తీ పోటీలు ఆరోగ్యానికి మంచిది అని అన్నారు . పోటీలను వచ్చే సంవత్సరంలో ప్రభుత్వపరంగా నిర్వహించేలా చూస్తాం అని పేర్కొన్నారు
వీడియోస్ వాట్స్అప్ ద్వారా 9441086640

Body:కంట్రిబ్యూటర్ రాజేందర్

Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.