ETV Bharat / state

'మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించాలి'

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వక్తలు వ్యాఖ్యానించారు.

author img

By

Published : Feb 20, 2020, 5:13 PM IST

World Social Justice Day celebrates at zp office in adilabad
'మహిళలకు, పురుషులకు సమానవేతనం లభించాలి'

ఆదిలాబాద్ పట్టణం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, కూలీలు, ఆయా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

'మహిళలకు, పురుషులకు సమానవేతనం లభించాలి'

ఈ సదస్సుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమన్వయకర్త రంజిత్ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి: 'ఉద్యోగాల కోసం కాదు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.