ETV Bharat / state

ముఖ్యమంత్రి సార్..మీ వాఖ్యలు వెనక్కి తీసుకోండి.. - ముఖ్యమంత్రి

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​ ఎదుట వీఆర్వోలు ఆందోళన చేపట్టారు. తమపై అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ వాఖ్యలు వెనక్కి తీసుకోండి..
author img

By

Published : Aug 2, 2019, 3:53 PM IST

తమను అవమానపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్​ జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వీఆర్వోలు భారీగా తరలివచ్చారు.

Intro:TG_ADB_05_02_VRO_DHARNA_AV_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------------------
(): తమను అవమానపరుస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ అధికారులు ఆందోళన బాట పట్టారు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి విఆర్వోలు భారీగా తరలివచ్చారు.......
............vssss

Body:4

Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.