శాసనసభ, పార్లమెంటు ఎన్నికల తరహాలో.. పుర ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ వెల్లడించారు. ప్రధానంగా వార్డుల పునర్విభజనతో తలెత్తే ఇబ్బందులను నివారించేందుకు క్షేత్రస్థాయిలో ఓటరు చీటిలను ప్రతి ఓటరుకు పంపినీ అయ్యేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఓటు హక్కు అమూల్యమైనదని.. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచిస్తున్న కలెక్టర్ దివ్వదేవరాజన్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: వీధుల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కుటుంబాలు