ETV Bharat / state

'అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలి'

దేశంలో ప్రతిఒక్కరు అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా సోన్​ మండలం గంజాల్ టోల్​ ప్లాజా మేనేజర్ ధనుంజయ్ రావు అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా టోల్​ ప్లాజా సిబ్బందికి ఆయన సూచించారు.

Vigilence awareness week conducted in ganjal toll plaza in Adilabad district
'అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలి'
author img

By

Published : Oct 28, 2020, 3:10 PM IST

దేశంలో అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా సోన్​ మండలం గంజాల్​ టోల్ ప్లాజా మేనేజర్ ధనుంజయ్ రావు అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

వచ్చేనెల రెండో తేదీ వరకు జరిగే వారోత్సవాల్లో ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. నిజాయతీతో పనిచేయాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ హేమంత్ కుమార్, పీఆర్వో స్వామి, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం: సీపీ సజ్జనార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.