ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగానికై నిరుద్యోగుల పడిగాపులు - Unemployed millennials for RTC jobs In Adilabad district

గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వల్ల ప్రయాణికులకే కాదు... నిరుద్యోగులకూ తిప్పలు వచ్చిపడుతున్నాయి. నియామకాల్లో అధికారులు తమ సొంత వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ ఉద్యోగానికై నిరుద్యోగుల పడిగాపులు
author img

By

Published : Oct 7, 2019, 1:31 PM IST

ఆర్టీసీ సమ్మె ప్రయాణికులకే కాదు నిరుద్యోగులకు తిప్పలు తెచ్చిపెడుతోంది. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ అధికారుల ప్రకటనలు చూసి వేకువజామున నిరుద్యోగులు డిపోల ముందు బారులు తీరుతున్నారు. నిరుద్యోగులు రోజూ ఉదయం యథావిధిగా డిపో ముందు వరుస కడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించిన తమను విధుల్లోకి తీసుకోకుండా వెనక్కి పంపించారని నిరసన వ్యక్తం చేశారు. నియామకాల విషయంలో పోలీసులు తమ సొంత వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ ఉద్యోగానికై నిరుద్యోగుల పడిగాపులు

ఇవీ చూడండి: సడలని సర్కార్... మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

Intro:TG_ADB_05_07_RTC_SAMME_NIRASANA_TS10029
TG_ADB_05a_07_RTC_SAMME_NIRASANA_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
------------------------
(): ఆర్టీసీ సమ్మె ప్రయాణికులకే కాదు నిరుద్యోగులకూ తిప్పలు తెచ్చిపెడుతోంది. తాత్కాలికంగా కండక్టర్, డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ అధికారుల ప్రకటనలు చూసి వేకువజామున నిరుద్యోగులు డిపోల ముందు బారులు తీరుతున్నారు. రెండు రోజులు మాదిరిగానే నిరుద్యోగులు ఈరోజు ఉదయం యధావిధిగా డిపో ముందు వరుస కట్టారు గంటల తరబడి నిరీక్షించిన తమను విధుల్లోకి తీసుకోకుండా వెనక్కి పంపించారని నిరసన వ్యక్తం చేశారు నియామకాల విషయంలో పోలీసులు తమ సొంత వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు....vssss bytes
బైట్1 సలీం, ఆదిలాబాద్
బైట్2 రఫీ, ఇచ్చోడ
బైట్3 గజనన్, బేలా

Body:4

Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.