ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోన్న యాజమాన్య విధానంపై అధికారయంత్రాంగం నుంచే మిశ్రమ స్పందన లభిస్తోంది. తాత్కాలిక పద్ధతిపై తీసుకునే కండక్టర్లకు టికెట్టు విధానంపై అనుభవం లేనందున... యాజమాన్యం... కామన్ టికెట్ పద్ధతిని అమలు చేస్తోంది. ఇది కష్టమైన ప్రక్రియనే అనే మాట అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. తాత్కాలిక ఉద్యోగమైనా... పర్మినెంటు అవుతుందని ఆశపడుతున్నారు. సమ్మె తీరుతెన్నులపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె