ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ డిపో ఎదుట వంటావార్పు కార్యక్రమంతో ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి సహపంక్తి భోజనాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరును ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: 19న తెలంగాణ బంద్