ఆదిలాబాద్‌లోని ఆర్టీసీ కార్మికులను మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు కార్మికులు సుందరయ్యభవన్‌కు చేరుకోగా.. అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అరెస్టు చేశారు.ఈక్రమంలో కార్మికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: ఓయూ జేఏసీ విద్యార్థులతో భేటీ కానున్న ఆర్టీసీ ఐకాస