ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పురపాలికలో 49 వార్డులు ఉండగా... తెరాస 24 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా 11, కాంగ్రెస్ 05, ఎంఐఎం 05, ఇతరులు 04 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఆదిలాబాద్లో తెరాస ఛైర్మన్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంది. దీనితో జిల్లాలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
![trs-won-in-adilabad -district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5839457_adb_kee.jpg)