ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా మూడోరోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక సుభాష్ నగర్ కాలనీలో మహిళలకు వంటగ్యాస్ వినియోగం గురించి అగ్నిమాపక సిబ్బంది వివరించారు. వంట చేసినప్పుడు సిలిండర్ నుంచి వెలువడే మంటలను అదుపు చేసే తీరుపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలకు తెలియజేశారు.
ఘనంగా మూడోరోజు అగ్నిమాపక వారోత్సవాలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మూడో రోజు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
అగ్నిమాపక వారోత్సవాలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా మూడోరోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక సుభాష్ నగర్ కాలనీలో మహిళలకు వంటగ్యాస్ వినియోగం గురించి అగ్నిమాపక సిబ్బంది వివరించారు. వంట చేసినప్పుడు సిలిండర్ నుంచి వెలువడే మంటలను అదుపు చేసే తీరుపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలకు తెలియజేశారు.
Intro:tg_adb_93_agnimapakavarotsavalu_c9
Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
బోథ్ నియోజకవర్గం9490917560
....
ఇచ్చోడలో అగ్నిమాపక వారోత్సవాలు
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా స్థానిక సుభాష్ నగర్ కాలనీ లో మహిళలకు వంట గ్యాస్ వినియోగం గురించి అగ్ని మాపక సిబ్బంది వివరించారు సిలిండర్ నుంచి వెలువడే వాయువును మంటలను అదుపు చేసే తీరుపై అవగాహన కల్పించారు. మంటలను సులువుగా ఆర్పివేసి పద్ధతులను తెలియజేశారు ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలకు తెలియజేశారు అలాగే సిలిండర్ వాడేటప్పుడు పాటించాల్సినటు వంటి తగు జాగ్రత్తలను తెలియజేశారు.
Conclusion:.