అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు వచ్చే జూన్ నుంచే పాఠ్యపుస్తకాలు అందిస్తామని అధికారులు తెలిపారు. నోటు పుస్తకాలతోపాటు పిల్లలకు కావాల్సిన దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులకు రాబోయే విద్యా సంవత్సరంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
జూన్ నుంచే పాఠ్య పుస్తకాల పంపిణీ - text books
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు వచ్చే నెల నుంచే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. నోటు పుస్తకాలు, దుస్తులు కూడా అందిస్తామన్నారు.
పాఠ్యపుస్తకాలు
అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు వచ్చే జూన్ నుంచే పాఠ్యపుస్తకాలు అందిస్తామని అధికారులు తెలిపారు. నోటు పుస్తకాలతోపాటు పిల్లలకు కావాల్సిన దుస్తులు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులకు రాబోయే విద్యా సంవత్సరంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Intro:అదిలాబాద్ జిల్లాలోని ని ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పాఠ్య పుస్తకాలు ఉట్నూర్ కొమరం భీమ్ కేంద్రంలోని గిరిజన పాఠశాలల గిడ్డంగి వచ్చేసాయి జూన్ ప్రారంభం నుంచి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల తోపాటు వారికి కావలసిన దుస్తులు అందిస్తామని సంబంధిత ఏటి డబ్ల్యూ తెలిపారు విద్యార్థులకు రాబోయే విద్యా సంవత్సరంలో లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారికి కావలసిన ఏకరూప దుస్తులు అందిస్తున్నామని పేర్కొన్నారు
Body:ఈటీవీ భారత్ కెమెరామెన్ రాజేందర్ ఉట్నూర్
Conclusion:9441086640
Body:ఈటీవీ భారత్ కెమెరామెన్ రాజేందర్ ఉట్నూర్
Conclusion:9441086640